Successful Living Evening Session by Bala Kishore on 17th March 2018 at Sangareddy, Telangana
బ్రహ్మా కుమారీల ద్వారా మూడవ రోజు ఉదయం కార్యక్రమం సంతోషకర వ్యక్తిత్వము బాలాజీ ఫంక్షన్ హాల్ పక్కన జరిగింది. కార్యక్రమం ఓం శాంతి అర్థసహితంగా చెప్తూ, ఓం 3 శబ్దాలతో ఇమిడి ఉంది అ అనగా...