Connect with us

Brahmakumaris sangareddy

Happy Personality Morning Session by Prof EV Gireesh on 17th March 2018 at Sangareddy, Telangana

Published

on

బ్రహ్మా కుమారీల ద్వారా మూడవ రోజు ఉదయం కార్యక్రమం సంతోషకర వ్యక్తిత్వము బాలాజీ ఫంక్షన్ హాల్ పక్కన జరిగింది.
కార్యక్రమం ఓం శాంతి అర్థసహితంగా చెప్తూ, ఓం 3 శబ్దాలతో ఇమిడి ఉంది అ అనగా ఆచరణ, ఉ అనగా ఉఛ్చారణ మరియు మ అనగా మనసు యొక్క శాంతితో నివసించాలని, దానికి మనం ప్రయాసం చేయాలనీ చెప్పారు.
జీవితంలో సుఖం దుఃఖం రెండూ ఉంటాయన్న భ్రమ లో ఉండి పోయాము కానీ జీవితం అంటే దుఃఖం కాదు, ఒకవేళ దుఃఖం కూడా ఉంటే దుఃఖం నుండి బయటకు రావాలని ఎందుకు ప్రయాస పడతారు? జీవితం అంటే సుఖం కాని, దాని గురించి మనం జీవితం యొక్క సత్యతను తెలుసుకోవాలని, సత్యత ద్వారా సుఖం అనుభవించాలని అదే నిజమైన జీవితం అని చెప్పారు.
IMG_3071

IMG_3084

IMG_3081

IMG_3079

IMG_3078

 

Brahmakumaris sangareddy

MP Medak Lok Sabha constituency, Telangana visited Sangareddy

Published

on

By

MP from the Medak Lok Sabha Constituency, M.Raghunandan Rao visited the Sangareddy Center, did meditation with  BK Sumangala, the Center Incharge, guided him in meditation, tied a Rakhi, and presented a Godly gift.
Continue Reading

Brahmakumaris sangareddy

UNLIMITED HAPPINESS Day 4 Morning Session By BK Manjunath

Published

on

UNLIMITED HAPPINESS Day 4 Morning Session By BK Manjunath

సంతోషకరమైన జీవితము
తేదీ:19-02-2020
రాజయోగ శిబిరము

సమయం: ఉదయం 7.00-8.00 వరకు

విషయం: పరమ సత్యం యొక్క పరిచయము

వక్త : బికే. మంజునాథ్ , బెంగళూరు

నిర్వహించు స్థలం:
బాలాజీ ఫంక్షన్ హాల్ ప్రక్కన,
ఐ.టి.ఐ ఎదురుగా,
మెయిన్ రోడ్, సంగారెడ్డి.
08455-274242/274243

 

Continue Reading

Brahmakumaris sangareddy

UNLIMITED HAPPINESS Day 3 Evening Session By BK Manjunath

Published

on

UNLIMITED HAPPINESS Day 3 Evening Session By BK Manjunath

సంతోషకరమైన జీవితము
తేదీ:18-02-2020 సాయంత్రం
సమయం: సాయంత్రం 6.30-8.30 వరకు

విషయం:  Karmic Account (కర్మల ఖాతా)

వక్త : బికే. మంజునాథ్ , బెంగళూరు

నిర్వహించు స్థలం:
బాలాజీ ఫంక్షన్ హాల్ ప్రక్కన,
ఐ.టి.ఐ ఎదురుగా,
మెయిన్ రోడ్, సంగారెడ్డి.
08455-274242/274243

« 1 of 14 »

Continue Reading

Brahma Kumaris Sangareddy